Mahakaleshwar Jyotirlingam Ujjain
https://youtube.com/shorts/SnS1Zcm33YA?feature=share
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర ఆలయం హిందువుల అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని (నాటి అవంతి) నగరంలో క్షీప్రా నది తీరాన ఈ క్షేత్రం ఉంది. భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరుడు మాత్రమే దక్షిణాభిముఖంగా వెలిశాడు. కాలానికి అధిపతి అయిన శివుడిని ఇక్కడ పూజిస్తే అకాల మృత్యు భయం తొలగుతుందని నమ్ముతారు.
Watch, like, Subscribe and Share to Vasavadatta ramana you tube channel
No comments:
Post a Comment